E-Paper
Advertisement

Dharmavaram: పరిటాల Vs వరదాపురం సూరి..ఫ్లెక్సీ పాలిటిక్స్..

Dharmavaram: పరిటాల Vs వరదాపురం సూరి..ఫ్లెక్సీ పాలిటిక్స్..
Advertisement

Dharmavaram : ఏపీలోని ధర్మవరం నియోజకవర్గంలో.. టీడీపీ ఇంఛార్జ్ పరిటాల శ్రీరామ్.. బీజేపీ నేత వరదాపురం సూరి మధ్య వివాదం నువ్వా నేనా అనే స్థాయికి చేరింది. న్యూ ఇయర్ ను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల కారణంగా ఇరు వర్గాల మధ్య వివాదం ఇప్పుడు మరింత రేగింది.

సూరి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో మోదీ , అమిత్ షా, పురందరేశ్వరి ఫోటోలు.. కాకుండా చంద్రబాబు, నారా లోకేష్ ఫోటోలు వేయించారు. దీంతో ఆ ఫ్లెక్సీలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ శ్రీరామ్ వర్గం నేతలు చించివేశారు. ఇప్పుడు ఈ విషయం నియోజకవర్గం వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

Advertisement

ఇక ఈ ఘటనపై పరిటాల శ్రీరామ్ ఘాటుగా స్పందించారు. టీడీపీలోకి మళ్లీ రావాలనుకుంటే చంద్రబాబు, నారా లోకేష్ తోపాటు ధర్మవరం ప్రజలకు సూరి క్షమాపణ చెప్పాలన్నారు. సోషల్ మీడియాలో పార్టీ స్థాయిని తగ్గించేలా పోస్ట్ పెట్టిన తన అనుచరుడిని చెప్పుతో కొట్టాలని శ్రీరామ్ స్పష్టంచేశారు. అనుచరులను అదుపులో పెట్టుకోవాలని సూరీకి హెచ్చరించారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×