E-Paper
Advertisement

Machilipatnam: వృద్ధాశ్రమంలో కరోనా కలకలం.. ఐదుగురికి పాజిటివ్

Coronavirus: ఆంధ్రప్రదేశ్ కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని ప్రభుత్వ వృద్ధాశ్రమంలో కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత రెండు రోజుల క్రితం వృద్ధాశ్రమంలోని ఓ వృద్ధుడికి కోవిడ్ లక్షణాలు ఉండటంతో కోవిడ్ పరీక్షలు చేయ్యగా కోవిడ్ పాజిటివ్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు వృద్ధాఆశ్రమంలో ఉన్న 47 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. కోవిడ్ నిర్ధారణ పరీక్షల్లో మరో ఐదుగురికి పాజిటివ్‌గా తేలింది.

Machilipatnam: వృద్ధాశ్రమంలో కరోనా కలకలం.. ఐదుగురికి పాజిటివ్
Advertisement
breaking news in andhra pradesh

Machilipatnam latest news(Breaking news in Andhra Pradesh):

ఆంధ్రప్రదేశ్ కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని ప్రభుత్వ వృద్ధాశ్రమంలో కరోనా కలకలం రేగింది. రెండు రోజుల క్రితం వృద్ధాశ్రమంలో ఒక వృద్ధుడికి కోవిడ్ లక్షణాలు ఉండటంతో కోవిడ్ నిర్థారణ పరీక్షలు చేయగా.. పాజిటివ్ గా నిర్థారణ అయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు వృద్ధాశ్రమంలో ఉన్న 47 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వారిలో మరో ఐదుగురికి పాజిటివ్‌గా తేలింది.

పాజిటివ్ గా నిర్థారణైన బాధితులను సర్వజన ప్రభుత్వాస్పత్రిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కోవిడ్ వార్డులో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం పరిస్థితి మెరుగుపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు ప్రకటించారు. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 743 కొత్త కేసులు నమోదయ్యాయి. దేశంలో కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×