E-Paper
Advertisement

Amaravati : సీఆర్డీఏ కార్యాలయం ఎదుట రైతుల నిరసన.. కౌలు వెంటనే చెల్లించాలని డిమాండ్..

Amaravati : సీఆర్డీఏ కార్యాలయం ఎదుట రైతుల నిరసన..  కౌలు వెంటనే చెల్లించాలని డిమాండ్..
Advertisement

Amaravati : అమరావతి రాజధాని ప్రాంత రైతులు సీఆర్డీఏ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. సీపీఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. వార్షిక కౌలును వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అసైన్డ్‌ రైతులను, భూమిలేని కూలీలను ఆదుకోవాలని నినాదాలు చేశారు.

రాజధాని ప్రాంతంలో జంగిల్‌ క్లియరెన్స్‌ చేయలని రైతులు కోరారు. వారిని సీఆర్డీఏ కార్యాలయం లోపలికి వెళ్లనివ్వకుండా పోలీసులు గేట్లు వేశారు. వినతిపత్రం ఇచ్చేందుకు వస్తే గేట్లు మూసివేయడం సమంజసం కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సీఆర్డీఏ అధికారులు బయటకు వచ్చి వినతిపత్రం స్వీకరించాలని రైతులు డిమాండ్‌ చేశారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×