E-Paper
Advertisement

Indrakiladri : దుర్గగుడిలో నకిలీ పాసుల కలకలం.. వారికి లేని ఆంక్షలు మాకెందుకు ?

Indrakiladri : దుర్గగుడిలో నకిలీ పాసుల కలకలం.. వారికి లేని ఆంక్షలు మాకెందుకు ?
Advertisement

Indrakiladri : విజయవాడ దుర్గగుడిలో నకిలీ పాసుల కలకలం రేపింది. 500 రూపాయల టికెట్‌ చెకింగ్‌ వద్ద నకిలీ పాసులతో వెళ్తున్న వారిని గుర్తించిన ఆలయ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. అడ్డుకున్న సిబ్బందిపై తల్లీకొడుకులు వాగ్వాదానికి దిగారు. ట్రస్ట్‌ బోర్డు మెంబర్‌ రాంబాబు పేరు చెప్పి సిబ్బందిని బెదిరించినట్టుగా తెలుస్తోంది. సీన్‌లోకి పోలీసులు ఎంటర్‌ కావడంతో వివాదం సర్దుమనిగింది. నకిలీ పాసుల వ్యవహారంపై అధికారులకు ఫిర్యాదు చేశారు ఆలయ సిబ్బంది

మరోవైపు ఇంద్రకీలాద్రిలో అధికారులు వర్సెస్‌ పాలకమండలిగా మారింది. పోలీసులు, రెవెన్యూ అధికారుల తీరుపై పాలకమండలి సభ్యులు మండిపడుతున్నారు. దర్శన సమయంలో పాలకమండలి కుటుంబ సభ్యులను పోలీసులు, రెవెన్యూ అధికారులు అడ్డుకోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు తమ ఇష్టానుసారంగా కుటుంబాలతో దర్శనం చేసుకుంటున్నారని పాలకమండలి సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు, రెవెన్యూ వారికి లేని ఆంక్షలు తమకు మాత్రమే ఎందుకని వారు ప్రశ్నిస్తున్నారు.

Advertisement

ఇక అధికారుల తీరుపైనా భక్తులు గరంగరం అవుతున్నారు. 500 రూపాయలు వెచ్చించి ప్రత్యేక టికెట్లు తీసుకున్నా.. అమ్మవారి దర్శనానికి గంటల తరబడి క్యూలైన్‌లో నిల్చోవాల్సి వస్తుందని మండిపడుతున్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×