E-Paper
Advertisement

Shamanthakamani Resigns YCP: వైసీపీకి గుడ్ బై.. మా వల్ల కాదు..

Shamanthakamani Resigns YCP: వైసీపీకి గుడ్ బై.. మా వల్ల కాదు..
Advertisement
Ex minister Shamanthakamani Resign YSRCP
Ex minister Shamanthakamani Resign YSRCP

Shamanthakamani Resigns YSRCP: ఎన్నికల సమయం దగ్గరుపడుతున్న వేళ వైసీపీకి ఊహించని షాక్‌లు తగులుతున్నాయి. జిల్లాల్లోని ఇద్దరు లేదా ముగ్గురు నేతలు రాజీనామాలు చేస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా సింగనమలలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. తాజాగా వైసీపీకి రాజీనామా చేశారు మాజీ మంత్రి శమంతకమణి, ఆమె కొడుకు అశోక్.

కొద్దిరోజులుగా వైసీపీలో నేతలిద్దరు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఫ్యాన్ పార్టీకి రాజీనామా చేశారు. సింగనమల వైసీపీ టికెట్‌ను శమంతకమణి, ఆమె కుమారుడు ఆశించారు. కానీ పాతవారికి జగన్ టికెట్ కేటాయించడంతో రగిలిపోయారు. అధిష్టానం నుంచి ఎలాంటి సంకేతాలు రాకపోవడంతో ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. రెండురోజుల కిందట ఆమె కూతురు యామిని బాలా వైసీపీకి బైబై చెప్పారు. ఇప్పుడు శమంతకమణి ఆమె కొడుకు అశోశ్ వంతైంది.

Advertisement

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×