E-Paper
Advertisement

Idupulapaya IIIT: ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విషాదం.. విద్యార్థిని సూసైడ్!

Idupulapaya IIIT: ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విషాదం.. విద్యార్థిని సూసైడ్!
Advertisement

Idupulapaya IIIT Student Death: ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విషాద ఘటన జరిగింది. కాలేజీలో ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతోన్న సురేఖ అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఆదివారం రాత్రి హాస్టల్ బిల్డింగ్ పై నుంచి దూకిన సురేఖ తీవ్రంగా గాయపడింది. హాస్టల్ సిబ్బంది ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అక్కడ వైద్యులు ప్రాథమిక చికిత్స చేసి.. కడప రిమ్స్ కు తరలించారు.

రిమ్స్ లో చికిత్స పొందుతున్న సురేఖ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో.. మృతి చెందింది. మృతురాలు ప్రకాశం జిల్లా ఖమ్మం మండలం జంగంగుంట్ల గ్రామానికి చెందిన విద్యార్థినిగా పోలీసులు గుర్తించారు. సురేఖ మరణంపై ఆమె కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. బీటెక్ పూర్తిచేసి.. ఉద్యోగం చేయాల్సిన కూతురు ఇలా అర్థాంతరంగా తనువు చాలించడంతో తల్లిదండ్రులు రోదనలు మిన్నంటాయి. సురేఖ ఆత్మహత్యకు చదువు ఒత్తిడే కారణమా ? లేక వేరే ఏవైనా కారణాలున్నాయా ? అన్న కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×