E-Paper
Advertisement

Eluru Flexi Controversy : చంద్రబాబు పర్యటనలో ఫ్లెక్సీల రగడ..

Eluru Flexi Controversy : చంద్రబాబు పర్యటనలో ఫ్లెక్సీల రగడ..
Advertisement

Eluru Flexi Controversy : టీడీపీ అధినేత చంద్రబాబు ఏలూరు జిల్లా పర్యటనలో ఫ్లెక్సీల వివాదం తలెత్తింది. చింతలపూడిలో చంద్రబాబుకు స్వాగతం పలుకుతూ .. రాష్ట్రానికి ఇదేమి కర్మ అనే కార్యక్రమం ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దీనికి ప్రతిగా వైసీపీ నేతలు, కార్యకర్తలు…. చంద్రబాబును వ్యతిరేకిస్తూ మరో రకం ఫ్లెక్సీలను పెట్టారు. ఇదే మా అదృష్టం , చంద్రబాబు నువ్వే మా కర్మ అంటూ ఫ్లెక్సీలో రాసి అక్కడకక్కడ కట్టారు. వైసీపీ ఫ్లెక్సీల ఏర్పాటును తెలుగు తమ్ముళ్లు ఖండించారు. తమ అధినేత ప్రొగ్రామ్ లో భాగంగా ఫ్లెక్సీలు కట్టుకుంటే….అధికార పార్టీ నేతలకు వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నిస్తున్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×