E-Paper
Advertisement

Eluru : స్క్రాప్ యార్డులో పేలుడు..ఒకరు మృతి..

Eluru : స్క్రాప్ యార్డులో పేలుడు..ఒకరు మృతి..
Advertisement

Eluru : ఏలూరు జిల్లా అరిగిపల్లి మండల పరిధిలో పేలుడు కలకలం రేపింది. తాడేపల్లి గ్రామంలో హ్యాపి వాల్యూ స్కూల్ లోని స్క్రాప్ యార్డులో పెద్ద శబ్ధంతో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి.

స్కూల్ ప్రాంగణంలో ఉన్న ఐరన్ మెటీరియల్ ను స్క్రాప్ కు తరలిస్తున్నారు. ఇదే క్రమంలో మరోవైపు ఉన్న ప్లాస్టిక్ వ్యర్ధాలను సేకరిస్తూ ఉండగా. ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ప్రమాద సమయంలో మొత్తం నలుగురు వ్యక్తులు ఉన్నారు. తీవ్రంగా గాయపడిన దుర్గాప్రసాద్ అనే వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరో ఇద్దర్ని నూజివీడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పేలుడు కారణాలపై ఆరా తీస్తున్నారు.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×