E-Paper
Advertisement

Election Commission : 30వేల కార్డులు మార్ఫింగ్..! ఓటర్ల అవకతవకలపై ఈసీ సీరియస్..

Election Commission : ఏపీలో ఓటర్ల అవకతవకలపై ఫిర్యాదుల మేరకు ఆరా తీస్తోంది ఎన్నికల కమిషన్‌. ఈ మేరకు తిరుపతిలో ఎంపీ ఉప ఎన్నికల సందర్భంగా.. ఆర్‌ ఓ లాగిన్‌ నుంచి ఓటర్లకార్డులు డౌన్‌లోడ్‌ అయినట్టు గుర్తించింది ఎన్నికల కమిషన్‌.

Election Commission : 30వేల కార్డులు మార్ఫింగ్..! ఓటర్ల అవకతవకలపై ఈసీ సీరియస్..
Advertisement
Latest news in andhra pradesh

Election Commission in AP(Latest news in Andhra Pradesh):

ఏపీలో ఓటర్ల అవకతవకలపై ఫిర్యాదుల మేరకు ఆరా తీస్తోంది ఎన్నికల కమిషన్‌. ఈ మేరకు తిరుపతిలో ఎంపీ ఉప ఎన్నికల సందర్భంగా.. ఆర్‌ ఓ లాగిన్‌ నుంచి ఓటర్లకార్డులు డౌన్‌లోడ్‌ అయినట్టు గుర్తించింది ఎన్నికల కమిషన్‌.

గతంలో ఆర్‌ వోగా పని చేసిన గిరీషా.. ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆమెపై సస్పెన్షన్‌ వేటు వేశారు. దర్యాప్తులో 30 వేల కార్డులు డౌన్‌లోడ్‌ చేసి మార్ఫింగ్‌ చేసినట్టు అధికారులు నిర్ధారణకు రావడంతో సస్పెన్షన్‌ వేటు వేశారు. అలాగే ఇప్పటికే ఎన్నికల కమిషన్‌ ఆదేశాలతో క్రిమినల్ కేసు కూడా నమోదు చేశారు. కాగా.. ఈ కేసు వాపస్‌ తీసుకోవాలని ఫిర్యాదుదారుల నుంచి ఒత్తిడి మొదలైంది. ఇప్పటికే బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి కేసు వాపస్‌పై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×