E-Paper
Advertisement

Kartheeka Masam : నేడు కార్తీకమాసం చివరి సోమవారం.. శైవ క్షేత్రాలకు పోటెత్తుతున్న భక్తజనం..

Kartheeka Masam : నేడు కార్తీకమాసం చివరి సోమవారం.. శైవ క్షేత్రాలకు పోటెత్తుతున్న భక్తజనం..
Advertisement

Kartheeka Masam : కార్తీక మాసం చివరి సోమవారాన్ని పురస్కరించుకొని ఏపీలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల నుంచి సైతం భక్తులు భారీగా తరలివస్తున్నారు.

ఇందులో భాగంగానే ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. పాతాళగంగలో పుణ్యస్నానాలను ఆచరిస్తున్న భక్త జనం.. గంగాధర మండపం, ఉత్తర శివమాడ వీధిలో కార్తీక దీపాలను వెలిగిస్తున్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనానికి అనుమతి ఇచ్చారు. క్యూలెన్‌లో వేలాది మంది భక్తులు ఉండడంతో దర్శనానికి 8 గంటల సమయం పట్టే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొన్నారు.

Advertisement

ఇక ఉభయ గోదావరి జిల్లాల్లోని ఆలయాలకు భక్తులు పోటెత్తారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని పంచారామ క్షేత్రమైన ఉమా సోమేశ్వర జనార్ధన స్వామి వారి దేవస్థానంలో ఈరోజు స్వామివారికి పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్ల దర్శనానికి అనుమతించారు. గోదావరి స్నానాలకు రాజమండ్రి పుష్కర ఘాట్, కోటిలింగాల ఘాట్ భక్తులు పోటెత్తారు .

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×