E-Paper
Advertisement

Mana Ooru-Mata Manthi: నేరుగా ప్రజలతో డిప్యూటీ సీఎం పవన్.. ఇకపై మన ఊరు – మాటా మంతి

Mana Ooru-Mata Manthi: నేరుగా ప్రజలతో డిప్యూటీ సీఎం పవన్.. ఇకపై మన ఊరు – మాటా మంతి
Advertisement

Mana Ooru-Mata Manthi: రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టారు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌. గ్రామాల్లోని సమస్యలపై ప్రజలతో నేరుగా మాట్లాడారు. తొలుత ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లాతో మొదలైంది. టెక్కలి మండలం రావివలస గ్రామస్తులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడారు.

గురువారం మంగళగిరిలోని క్యాంప్‌ కార్యాలయం నుంచి ‘మన ఊరు-మాటా మంతి’ కార్యక్రమం నిర్వహించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. తొలుత శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస గ్రామానికి చెందిన ప్రజలతో మాట్లాడారు. టెక్కలిలోని భవానీ థియేటర్‌లో నిర్వహించారు.

Advertisement

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న అభివృద్ధి పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. రావివలస గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ప్రజలు చెప్పినవన్నీ నోట్ చేసుకున్నారు.

రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు డిప్యూటీ సీఎం పవన్. అభిమానుల తాకిడి, భద్రత కారణాల వల్ల ప్రజలతో నేరుగా కలవలేకపోతున్నారు. ఈ క్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజలతో నేరుగా మాట్లాడారు. ఈ కార్యక్రమం కోసం రావివలస గ్రామానికి చెందిన 290 మందిని హాజరయ్యారు. గురువారం ఉదయం 9 గంటలకు ఈ కార్యక్రమం మొదలైంది.

Advertisement

ALSO READ: ఏపీ లిక్కర్ కేసు.. వచ్చేవారం కీలకం, అంతా రెడీ

 

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×