E-Paper
Advertisement

CM Chandrababu: వారితో పోటీ పడలేమా ? : సీఎం చంద్రబాబు

CM Chandrababu: వారితో పోటీ పడలేమా ? : సీఎం చంద్రబాబు
Advertisement

CM Chandrababu: ప్రజలందరికీ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే నాణ్యమైన వైద్యం అందించేందుకు కృషి చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులను ఆదేశించారు. కలెక్టర్లతో జరిగిన సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ, ఆసుపత్రుల పని తీరుపై పలు కీలక సూచనలు చేశారు. ఓపెన్ మార్కెట్‌తో పోటీ పడేందుకు ప్రయత్నించడంతో పాటు ప్రజారోగ్యానికి పెద్ద పీట వేయాలని అన్నారు. సామాన్యులకు మెరుగైన వైద్యం అందుబాటులోకి రావాలని, ఖర్చు చేసిన ప్రతి రూపాయికి తగిన వైద్యం అందాలని ఆకాక్షించారు.

Also Read: అధికారులకు సీఎం చంద్రబాబు వార్నింగ్.. స్పీడ్ పెంచాలంటూ.. త్వరలో తనిఖీలు..

Advertisement

కార్పొరేట్ ఆసుపత్రులు లాభాలు ఆశించి మెరుగైన వైద్యం అందిస్తున్నప్పుడు మనం ఏ లాభాపేక్ష లేకుండా మెరుగైన వైద్యం ఎందుకు అందించలేకపోతున్నామని అధికారులను సీఎం ప్రశ్నించారు. ఈ అంశంపై దృష్టి సారించాలని సూచించారు. రాబోయే రోజుల్లో ప్రయివేట్ ఆసుపత్రులతో ప్రభుత్వ ఆసుపత్రులు పోటీ పడాలని దీనిని సవాల్‌గా తీసుకుని యంత్రాంగం పనిచేయాలని అన్నారు. అంతే కాకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు, వసతులు, విశాలమైన స్థలం అన్నీ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రయివేట్ ఆసుపత్రులకు దీటుగా వైద్యం అందించాలని ఆదేశించారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×