E-Paper
Advertisement

TDP vs YCP: నంద్యాల జిల్లాలో హైటెన్షన్.. కొట్టుకున్న టీడీపీ, వైసీపీ వర్గీయులు

TDP vs YCP: నంద్యాల జిల్లాలో హైటెన్షన్.. కొట్టుకున్న టీడీపీ, వైసీపీ వర్గీయులు
Advertisement

TDP vs YCP:

– బనగానపల్లెలో టెన్షన్ వాతావరణం
– కొట్టుకున్న టీడీపీ, వైసీపీ వర్గీయులు
– ధర్నాకు ప్రయత్నించిన మాజీ ఎమ్మెల్యే

Advertisement

నంద్యాల, స్వేచ్ఛ: బనగానపల్లెలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి, వైసీపీ నేత అబ్దుల్ ఫయాజ్ వర్గీయులు ఘర్షణకు దిగారు. ముందుగా ఫయాజ్ కుమారుడి వివాహం నేపథ్యంలో డ్రోన్ కెమెరాను వాడారు. దీనిపై కొందరు అభ్యంతరం తెలిపి ఆపరేటర్‌పై దాడి చేశారు. దీనిపై మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మండిపడ్డారు. ఫయాజ్‌తో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంత్రి కాంపౌండ్‌లోకి డ్రోన్ వెళ్లిందంటూ ఆపరేటర్లను కొట్టడం, అదే సమయంలో ఫయాజ్ కుటుంబంపైనా దాడి చేయడంపై మండిపడుతూ, తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. నందినగర్‌లో బీసీ జనార్ధన్ రెడ్డి ఇల్లు ఉంటుంది. దానికి సమీపంలోనే వైసీపీ లీడర్ ఫయాజ్ నివాసం ఉంది. తన కుమారుడి పెళ్లి నేపథ్యంలో డ్రోన్ సాయంతో షూట్ చేయిస్తున్నారు. దీన్ని మంత్రి సెక్యూరిటీ గమనించారు. అదే సమయంలో టీడీపీ కార్యకర్తలు గొడవకు దిగారు. డ్రోన్ కెమెరాలను ధ్వంసం చేశారు.

Also Read: TRS to BRS: కారు ఎంతపనిచేసింది.. అప్పటినుంచే KCRకు బ్యాడ్ టైమ్.. కారు రేసులోనే ఇరుక్కున్న KTR

Advertisement

పెళ్లి ఇంటి దగ్గర భయబ్రాంతులకు గురి చేశారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. మంత్రి అనుచరులపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి డిమాండ్ చేశారు. పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు కూడా ప్రయత్నించారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×