E-Paper
Advertisement

BREAKING: విజయసాయి రెడ్డికి షాక్ ఇచ్చిన సీఐడీ పోలీసులు

BREAKING: విజయసాయి రెడ్డికి షాక్ ఇచ్చిన సీఐడీ పోలీసులు
Advertisement

Vijayasai Reddy: వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఏపీ సీఐడీ పోలీసుల నోటీసులు అందజేశారు. కాకినాడ పోర్టు వ్యవహారానికి సంబంధించి ఎల్లుండి ఉ.11 గంటలకు విచారణకు రావాలని ఆదేశాలు జారీ చేశారు. నోటీసుల్లో 506, 384, 420, 109, 467, 120 (బి).. రెడ్ విత్ 34 సెక్షన్లు నమోదు చేశారు. విజయవాడ సీఐడీ కార్యాలయానికి విచారణకు రావాలని ఆదేశాలు జారీ చేశారు.

ఇప్పటికే ఈ కేసులో వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తనయుడు వై. విక్రాంత్‌రెడ్డి, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఆయన అల్లుడి సోదరుడు శరత్‌చంద్రారెడ్డి, విజయసాయిరెడ్డి నామినీ సంస్థగా చెప్పుకొస్తున్న పీకేఎఫ్‌ శ్రీధర్‌ అండ్‌ సంతానం ఎల్‌ఎల్‌పీ ప్రతినిధులకు సైతం ఈడీ ఇటీవలే నోటీసులు జారీ చేసింది. అయితే, పలు కారణాలతో వీరంతా విచారణకు హాజరుకాకపోవటంతో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి గతంలో ఈడీ కూడా నోటీసులు పంపింది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×