E-Paper
Advertisement

Pawan Kalyan in Prajagalam Meeting: రాష్ట్రాన్ని రావణకాష్టం చేసిన జగన్‌ను తరిమేయాలి.. ప్రజాగళం సభలో పవన్ కళ్యాణ్ పిలుపు

Pawan Kalyan in Prajagalam Meeting: రాష్ట్రాన్ని రావణకాష్టం చేసిన జగన్‌ను తరిమేయాలి.. ప్రజాగళం సభలో పవన్ కళ్యాణ్ పిలుపు
Advertisement

Pawan Kalyan speech in Prajagalam MeetingPawan Kalyan Speech in Chilakaluripet’s  Prajagalam Meeting: రాష్ట్రాన్ని రావణకాష్టం చేసిన జగన్ మోహన్ రెడ్డిని రాష్ట్రం నుంచి తరిమేయాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. చిలకలూరిపేటలో ఏర్పాటు చేసిన ప్రజాగళం సభలో ప్రధాని మోదీ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.

ప్రజాగళం సభలో ప్రసంగించిన పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్‌లో ఎన్డీయే ప్రభుత్వాన్ని స్థాపించనున్నట్లు తెలిపారు. దుర్గమ్మ తల్లి ఆశీస్సులు ఉన్నాయిని.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరుతాం అని పేర్కొన్నారు. ఇక ఏపీ సీఎం జగన్‌పై విమర్శల వర్షం గుప్పించారు. సీఎం జగన్ ఒక సారా వ్యాపారి అని అన్నారు. ఏపీకి రావాల్సిన కంపెనీలు ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయని వాపోయారు.అమర్ రాజా, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఏపీ నుంచి వెళ్లిపోయాయని తెలిపారు.

Advertisement

అమరావతికి అండగా ఉంటానని చెప్పడానికే ప్రధాని మోదీ వచ్చారని జనసేనాని పేర్కొన్నారు. అమరావతి దేదీప్యమానంగా వెలగబోతోందని పవన్ తెలిపారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×