// // Chandrababu: 'ఫస్ట్ డిమాలిషన్ విల్ స్టార్ట్ ఫ్రం దిస్ బిల్డింగ్'.. - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Chandrababu: ‘ఫస్ట్ డిమాలిషన్ విల్ స్టార్ట్ ఫ్రం దిస్ బిల్డింగ్’..

Chandrababu: ‘ఫస్ట్ డిమాలిషన్ విల్ స్టార్ట్ ఫ్రం దిస్ బిల్డింగ్’..
Advertisement
jagan video

Chandrababu: వైసీపీ ప్రభుత్వానికి నాలుగేళ్లు. మే 30. అధికారంలోకి వచ్చిన రోజు. పార్టీ శ్రేణులు ఘనంగా వేడుక చేసుకుంటున్నారు. సీఎం జగన్ దంపతులు అనాథ పిల్లలతో గడిపి ప్రత్యేకత చాటుకున్నారు. అధికార వైసీపీ ఇలా సంబురాలు చేసుకుంటుంటే.. ప్రతిపక్ష టీడీపీ జగన్ నాలుగేళ్ల పాలనపై విమర్శలతో మండిపడుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు ట్విటర్‌లో సెటైర్లు సంధించారు.

వైసీపీ అధికారంలోకి రాగానే ప్రజావేదిక కూల్చివేతకు ఆదేశాలు ఇస్తూ.. ‘ఫస్ట్ డిమాలిషన్ విల్ స్టార్ట్ ఫ్రం దిస్ బిల్డింగ్’ అంటూ ఆనాడు సీఎం జగన్ చేసిన వ్యాఖ్యల వీడియోను చంద్రబాబు ట్వీట్ చేశారు. జగన్ వీడియోకు ప్రజావేదికను కూల్చేసే విజువల్స్‌ను జత చేర్చారు.

Advertisement

వైఎస్ జగన్ మొదట చెప్పిన తమ విధ్వంస విధానాన్నే వైసీపీ ప్రభుత్వం నిత్యం పాటిస్తోందంటూ కామెంట్ పెట్టారు. మొదటి రోజు ప్రజా వేదిక కూల్చివేత నిర్ణయంతో మొదలైన రాష్ట్ర విధ్వంసం.. నాలుగేళ్లు పూర్తి చేసుకుని 5వ ఏట అడుగు పెట్టింది.. అంటూ ట్వీట్ చేశారు చంద్రబాబు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×