E-Paper
Advertisement

Chandrababu : సీఐడీ ఆఫీస్ కు చంద్రబాబు.. బెయిల్ పూచీకత్తు, బాండ్ సమర్పణ..

Chandrababu : సీఐడీ ఆఫీస్ కు చంద్రబాబు.. బెయిల్ పూచీకత్తు, బాండ్ సమర్పణ..
Advertisement

Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబు విజయవాడలోని సీఐడీ కార్యాలయానికి వెళ్లారు. తొలుత హైదరాబాద్‌ నుంచి గన్నవరం చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు టీడీపీ నేతలు స్వాగతం పలికారు. అక్కడ నుంచి నేరుగా ఏపీ సీఐడీ కార్యాలయానికి చంద్రబాబు వెళ్లారు.

ఇటీవల ఇన్నర్‌ రింగ్ రోడ్డు (IRR), మద్యం, ఉచిత ఇసుక కేసుల్లో చంద్రబాబుకు ఇటీవల ముందస్తు బెయిల్‌ మంజూరైంది. అదే సమయంలో దర్యాప్తును ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేయొద్దని హైకోర్టు ఆయనను ఆదేశించింది. అలాగే వారం రోజుల లోపు రూ.లక్ష చొప్పున ఇద్దరు పూచీకత్తు ఇవ్వాలని నిర్దేశించింది. ఉచిత ఇసుక కేసులో సీఐడీ అధికారులకు పూచీకత్తు, బాండ్‌ ను చంద్రబాబు సమర్పించారు. ఐఆర్‌ఆర్‌ కేసులో కుంచనపల్లి, మద్యం కేసులో గుంటూరు సీఐడీ కార్యాలయాలకు వెళ్లి పూచీకత్తు, బాండ్లు సమర్పిస్తారు.

Advertisement

విజయవాడ సీఐడీ కార్యాలయానికి చంద్రబాబు వస్తున్నారనే విషయం తెలియగానే పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా అక్కడకు చేరుకున్నారు. ఆయనకు మద్దతుగా నినాదాలు చేశారు.

.

Advertisement

.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×