E-Paper
Advertisement

Chandrababu: నేతాజీ‌కి నివాళులు అర్పించిన చంద్రబాబు.. ఆరాచక శక్తులపై పోరాడాలని పిలుపు..

Chandrababu: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు.

Chandrababu: నేతాజీ‌కి నివాళులు అర్పించిన చంద్రబాబు.. ఆరాచక శక్తులపై పోరాడాలని పిలుపు..
Advertisement
Chandrababu naidu latest news

Chandrababu naidu latest news(Political news in AP):

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు.

పోరాటం అనేది లేకపోతే సగం జీవితాన్ని కోల్పోయినట్లేనంటూ నేతాజీ చెప్పిన మాటల్ని గుర్తు చేశారు. నేతాజీ స్ఫూర్తితో అరాచక శక్తులపై పోరాడదామని పిలుపునిచ్చారు. నేతాజీ జయంతిని దేశం శౌర్యదినోత్సవంగా నిర్వహిస్తోన్న వేళ ఆ దేశభక్తుని సేవలు స్మరించుకుందామని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్‌’ లో పోస్ట్‌ చేశారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×