E-Paper
Advertisement

Chandrababu @ Ramoji Raos Funeral: రామోజీరావు పాడి మోసిన చంద్రబాబు.. ముగిసిన అంత్యక్రియలు! (వీడియో)

Chandrababu @ Ramoji Raos Funeral: రామోజీరావు పాడి మోసిన చంద్రబాబు.. ముగిసిన అంత్యక్రియలు! (వీడియో)
Advertisement

Chandrababu Carries Ramoji Raos Mortal Remains on His Shoulder at Funeral: ఈనాడు గ్రూప్ ఛైర్మన్ రామోజీరావు అంత్యక్రియలు ముగిశాయి. తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో కార్యక్రమాన్ని పూర్తి చేశారు. గౌరవ సూచకంగా పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు.

రామోజీ ఫిల్మ్ సిటీలోని ఆయన నిర్మాణం చేయించుకున్న స్మృతి వనం వద్ద అంతిమ సంస్కారాలు జరిగాయి. రామోజీరావు చితికి ఆయన కొడుకు కిరణ్ నిప్పుపెట్టారు. ఈనాడు గ్రూప్ సిబ్బంది, అభిమానుల మధ్య రామోజీరావు అంత్యక్రియలు ముగిశాయి.

Advertisement

రామోజీరావు అంత్యక్రియలు కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు హాజరయ్యారు. రామోజీ నివాసం నుంచి స్మృతివనం వరకు అంతిమయాత్ర సాగింది. ఇందులో పాల్గొన్న చంద్రబాబు, ఆయన పాడి మోశారు.

Also Read: అధికార లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు..

Advertisement

అంత్యక్రియల్లో టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, తెలంగాణ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, సీతక్కతోపాటు పలువురు బీజేపీ ఎంపీలు హాజరయ్యారు. ఏపీ నుంచి సుజనాచౌదరి, ఎమ్మెల్యేలు ప్రత్తిపాటి పుల్లారావు, చింతమనేని, రఘురామకృష్ణరాజు, అరిమిల్లి రాధాకృష్ణ, వెనిగండ్ల రాము హాజరయ్యారు.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×