E-Paper
Advertisement

Chandrababu Naidu : వైసీపీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేసిన చంద్రబాబు.. ఒక్క ఎమ్మెల్యే తప్ప..

Chandrababu : టీడీపీ తిరువూరులో బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. అయితే ఆయన ప్రసంగించిన తీరు అందరిలో ఆసక్తిని రేకెత్తించింది. పలు అనుమానాలను దారి తీశాయి. ఎన్టీఆర్ జిల్లా లోని వైసీపీ ఎమ్మెల్యేలపై పేరుపేరునా విమర్శల జల్లు కురిపించారు చంద్రబాబు. అయితే మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పై మాత్రం ఎలాంటి విమర్శలు చెయ్యలేదు.

Chandrababu Naidu : వైసీపీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేసిన చంద్రబాబు.. ఒక్క ఎమ్మెల్యే తప్ప..
Advertisement

Chandrababu Naidu : టీడీపీ తిరువూరులో బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. అయితే ఆయన ప్రసంగించిన తీరు అందరిలో ఆసక్తిని రేకెత్తించింది. పలు అనుమానాలను దారి తీశాయి. ఎన్టీఆర్ జిల్లా లోని వైసీపీ ఎమ్మెల్యేలపై పేరుపేరునా విమర్శల జల్లు కురిపించారు చంద్రబాబు. అయితే మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పై మాత్రం ఎలాంటి విమర్శలు చెయ్యలేదు.

రాష్ట్రంలో ఎక్కడ సభ పెడితే అక్కడ వైసీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు విమర్శించారు. అయితే మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ను మాత్రం ఎందుకు స్కిప్ చేశారు..? అనే ప్రశ్న అందరిలోనూ మెదులుతోంది. గత కొన్ని రోజుల నుంచి వైసీపీలో మార్పులు చేర్పుల కార్యక్రమం జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే.

Advertisement

అచ్చన్నాయుడు తాజాగా మీడియాతో మాట్లాడుతూ వైసీపీ లోని హేమాహేమీలు కూడా పార్టీని వీడనున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వాళ్లంతా టీడీపీని సంప్రదిస్తున్నారని పేర్కొన్నారు. టీడీపీ వచ్చే వాళ్ళను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. చంద్రబాబు నాయుడు వసంత కృష్ణప్రసాద్ ను ఒక్క మాట కూడా అనలేదు. దీనితో వసంత కృష్ణప్రసాద్ పార్టీ మారనున్నారా? టీడీపీ అతడిని ఆహ్వానించిందా? అనే సందేహాలు అందరిలో కలుగుతున్నాయి.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×