E-Paper
Advertisement

Chandrababu : “నేను విజన్.. జగన్ పాయిజన్”.. చంద్రబాబు..

Chandrababu : వచ్చే ఎన్నికల్లో టీడీపీని తిరుగులేని మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కోరారు. పల్నాడు జిల్లా పొన్నూరులో నిర్వహించిన ‘రా.. కదలిరా’ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. జగన్‌ మార్క్‌ అంటూ కొత్త నాటకాలకు సీఎం తెరలేపారన్నారు. విద్యుత్‌ బిల్లులు, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు విపరీతంగా పెంచడన్నారు.

రివర్స్‌ నిర్ణయాలతో రివర్స్‌ పాలన చేయడమే జగన్‌ మార్క్‌ అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. జగన్ గంజాయి సరఫరాలో ఏపీని నంబర్‌ వన్‌గా చేసిన ఘనతా ఆయనకే దక్కుతుందని విమర్శలు గుప్పించారు. విద్యుత్‌ బిల్లులు, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు విపరీతంగా పెంచడాని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

రాష్ట్రంలో డ్వాక్రా మహిళలతో పొదుపు చేయించడం నా విజన్ అని చంద్రబాబు అన్నారు. పేద పిల్లల కోసం విదేశీ విద్య అందించడం నా మార్క్ అన్నారు. దీపం పథకం కింద ఉచితంగా గ్యాస్‌ సిలిండర్‌ పంపిణీ చేస్తామన్నారు. రైతు బిడ్డలను లక్షాధికారులను చేయడం టీడీపీ పార్టీ మార్క్ అని చంద్రబాబు తెలిపారు. తనది విజన్‌ అయితే.. జగన్‌ది పాయిజన్ అని చంద్రబాబు ధ్వజమెత్తారు.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×