E-Paper
Advertisement

ఏపీకి కేంద్రం బంపర్ ఆఫర్.. రూ.281 కోట్ల నిధులు విడుదల!

ఏపీకి కేంద్రం బంపర్ ఆఫర్.. రూ.281 కోట్ల నిధులు విడుదల!
Advertisement

PDS Reforms: పౌరసరఫరాల్లో ఏపీ సంస్కరణలకు కేంద్రం ప్రశంసల జల్లు కురిపించింది. కాకినాడ జిల్లాలో పీడీఎస్‌లో స్టీమ్ రైస్ పైలట్ ప్రారంభించారు. ఆధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదనంగా 20 వేల మెట్రిక్ టన్నుల పార్బాయిల్డ్ ధాన్యం సేకరణకు కేంద్రం అనుమతిచ్చింది. రేషన్ దుకాణాల ద్వారా ‘మీ మార్ట్’ కాన్సెప్ట్ సేవలు అమలు చేయనుంది.

స్వర్ణ వెరైటీ బియ్యం..

రైతు బజార్లలో తక్కువ ధరలకు నాణ్యమైన బియ్యం విక్రయం చేసేలా అధికారులు చర్యలు చేపట్టారు. స్వర్ణ వెరైటీ బియ్యాన్ని కిలో ధర రూ.40కు అందించే లక్ష్యంతో ముందుకు సాగాలని ప్రభుత్వానికి కేంద్రమత్రి తెలిపారు. రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు 500 గ్రాముల కందిపప్పు ప్రతిపాదనను తీసుకొచ్చారు. పెండింగ్’లో ఉన్న రూ.281 కోట్ల నిధుల విడుదలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Advertisement

Also Read: తమకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తారు.. ఈ తేదీల్లో పుట్టినవారు అందరినీ వెంటనే ఆకట్టుకుంటారు

డీలర్ల కమిషన్ పెంపు..

రాష్ట్రంలో ధాన్యం ట్రాకింగ్‌కోసం ఆర్‌ఎఫ్‌ఐడీ టెక్నాలజీ అమలు చేయాలని తెలిపారు. డిజిటల్ వాలెట్ ద్వారా సబ్సిడీల పంపిణీకి పైలట్ ప్రాజెక్ట్ ఎర్పాటు చేయనున్నారు. ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్ల కమిషన్ పెంపునకు కేంద్రం సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. 29 వేల రేషన్ దుకాణాలను మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తామని అధికారులు తెలిపారు.

Advertisement

Also Read: పావలా శ్యామల అంత్యక్రియలు.. బాధ్యత మొత్తం ‘మా’దే -కరాటే కళ్యాణి

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×