E-Paper
Advertisement

Case Filed on Maadhavi Latha: జేసీ ఎఫెక్ట్‌.. సినీ నటి మాధవీలత అరెస్ట్‌..?

Case Filed on Maadhavi Latha: జేసీ ఎఫెక్ట్‌.. సినీ నటి మాధవీలత అరెస్ట్‌..?
Advertisement
Advertisement

అక్కడితే కథ ముగిసిందని అంతా అనుకున్నారు. కానీ, అక్కడే అసలు కథ మొదలైంది. జనవరి 2 తెల్లవారుజామున జేసీ బస్సులు దగ్ధం అయ్యాయి. అందులో రెండు బస్సుల కాలిపోయాయి. మొదట అంతా షార్ట్ సర్క్యూట్ కారణం ఈ ప్రమాదం జరిగిందని అంతా అనుకున్నారు. కానీ.. జేసీ ప్రభాకర్ రెడ్డి సంచనల వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలే తన బస్సులు తగలబెట్టారని అనుమానం వ్యక్తం చేశారు. కానీ.. తాను కంప్లైంట్ చేయనని.. చేతనైనతే పోలీసులే సుమోటోగా కేసు నమోదు చేయాలని జేసీ ప్రభాకర్ తనదైన శైలిలో సవాల్ చేశారు.

Also Read: ఉత్కంఠ వీడేనా.? బన్నీకి పూర్తిస్థాయి బెయిల్‌పై నేడే తీర్పు

Advertisement

జగన్ కేవలం తమ బస్సులు సీజ్ చేపించారు.. మీరు మాత్రం తమ బస్సులను తగలబెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా తాను వెనక్కి తగ్గను అంటున్న జేసి.. ఈ రచ్చ ఎక్కడికి దారితీస్తుందో అంటూ అనంత రాజకీయ వర్గాల్లో చర్చ, రచ్చ మొదలైంది. ఇదిలా ఉంటే.. సినీ నటి బీజేపీ నాయకురాలు మాధవి లతపై తాడిపత్రి పోలిస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ఎస్సీ మాల కార్పోరేషన్ డైరక్టర్ కుంకరి కమలమ్మతో పాటు, టీడీపీ మహిళా కౌన్సిల్ కంప్లైంట్ చేశారు. తాడిపత్రి ప్రాంత మహిళలపై మాధవిలత అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ.. నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయాలని, మాధవిలతను కఠినంగా శిక్షించాలను వారు కోరారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×