E-Paper
Advertisement

Bonda VS Vangaveeti : బెజవాడ సెంట్రల్ సీటు వేడి.. వంగవీటి-బోండా వర్గీయుల మధ్య ఆగని పోరు..

Bonda VS Vangaveeti : బెజవాడ సెంట్రల్ సీటు వేడి.. వంగవీటి-బోండా వర్గీయుల మధ్య ఆగని పోరు..
Advertisement

Bonda VS Vangaveeti : విజయవాడ టీడీపీలో ముసలం రాజుకుంది. టీడీపీ సెంట్రల్ సీటు విషయంలో వంగవీటి రాధా, బోండా ఉమా వర్గీయుల మధ్య పోరు ఆగడం లేదు. ఇప్పటికే వంగవీటి రాధాను టీడీపీ నమ్మడంలేదంటూ ఉమా వర్గీయులు.. పోస్టులు పెట్టారు. ఐతే దీనికి వంగవీటి రాధా అనుచరులు కౌంటర్ పోస్టులు పెడుతున్నారు.

టీడీపీ వంగవీటిని నమ్మాలంటే ఏం చేయాలని ప్రశ్నిస్తున్నారు. పదవి కోసం పార్టిని బెదిరించాలా..? చిన్న పిల్లల చావుకి కారణం అవ్వాలా..? దేవుడి పేరుతో చందాలు పోగెయ్యాలా? కార్పొరేటర్ టికెట్లు అమ్ముకోవాలా..? పదవి రాకపోతే కాపుల గొంతు కోశారని పార్టీకి, కులానికి మధ్య విరోధం పెంచాలా..? ఈసారి టికెట్ రాదని అధికార పార్టితో జరపాలా, అలా చేస్తేనే పార్టీ నమ్ముతుందా? అంటూ పోస్టులు పెడుతున్నారు.

Advertisement

వంగవీటి రాధాపై ఏడు పాయింట్లతో ఉమా అనుచరులు పోస్టులు పెడితే పదిహేడు పాయింట్లతో ఉమాపై పోస్టులు పెడుతున్నారు రాధా వర్గీయులు. ఇలా పోటాపోటీ పోస్టులతో టీడీపీలో గందరగోళం నెలకొంది. మరోవైపు ఈ నెలఖారున టీడీపీ ప్రకటించే మొదటి లిస్టులో వంగవీటి రాధా పేరు ఉంటుందని రాధా వర్గం ప్రచారం చేసుకుంటోంది. మరి ఈ ఇద్దరిలో టీడీపీ అధిష్ఠానం సెంట్రల్ సీటును ఎవరికి కట్టబెడుతుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచిచూడక తప్పదు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×