E-Paper
Advertisement

Kakinada : పేలిన గ్యాస్ సిలిండర్.. బోటులో మంటలు..

Kakinada : పేలిన గ్యాస్ సిలిండర్.. బోటులో మంటలు..
Advertisement

Kakinada boat incident(Latest news in Andhra Pradesh):

కాకినాడ తీరంలో సముద్రంలో వేటకు వెళ్తున్న బోటులో అగ్న ప్రమాదం జరిగింది. గ్యాస్ సిలిండర్ పేలడంతో బోటులో మంటలు వ్యాపించాయి. దీంతో ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో వారు చిక్కుకుపోయారు. ఆ సమయంలో వెంటనే కోస్ట్ గార్డ్ సిబ్బంది రంగంలోకి దిగారు. 11 మంది మత్స్యకారులును రక్షించారు. వారిని సురక్షింగా మరో బోటులోకి ఎక్కించి ఒడ్డుకు చేర్చారు.

11 మంది మత్స్యకారులు బోటుపై వేటకు వెళ్లారు. నడి సముద్రంలో ప్రమాదంలో చిక్కుకున్నారు. కోస్ట్‌గార్డ్ సిబ్బంది సమయస్ఫూర్తితో వెళ్లి వారిని కాపాడారు. ఎటుపోవాలో అర్థంకాని పరిస్థితి. దిక్కుతోచని స్థితిలో పడిపోయిన మత్స్యకారులను కోస్ట్‌గార్డ్ సిబ్బంది ప్రాణాలతో కాపాడారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×