E-Paper
Advertisement

Mla Adinarayana Reddy: చివరి దశకు.. జగన్‌పై బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

Mla Adinarayana Reddy: చివరి దశకు.. జగన్‌పై బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
Advertisement

Mla Adinarayana Reddy: వైసీపీపై బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ చివరి దశకు చేరుకుందన్నారు. దశాబ్దంపాటు సఖ్యతగా ఉన్న ఏ-1, ఏ-2 మధ్య విభేదాలు ఎందుకు వచ్చాయన్నారు. విజయసాయిరెడ్డి తప్పించుకోలేని తప్పులు చేశారన్నారు. ఆయనను స్పూర్తిగా తీసుకుని వైసీపీ నేతలు బయటకు రావాలని సూచన చేశారు.

ఆదివారం కడపలో ఆయన మీడియా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. వీరి విభేదాల తర్వాత సాయిరెడ్డి అన్ని పార్టీల చుట్టూ తిరిగి ఉంటారని, ఆయన్ని ఎవరూ ఆహ్వానించలేదని మనసులోని మాట బయటపెట్టారు. విజయసాయిరెడ్డి బాటలో చాలా మంది ఉంటారని, ఇక వైసీపీ నిలబడడం కష్టమేనని మనసులోని మాట బయటపెట్టారు.

Advertisement

విజయసాయి రెడ్డి బయటకు వచ్చినందుకు హృదయ పూర్వకంగా అభినందిస్తున్నానని తెలిపారు. వివేకా హత్యపై ఆయన నిజాలు చెప్పారని, బాబాయికి గొడ్డలి పోటు ఉంటే గుండె పోటని ఎలా చెప్పారని ప్రశ్నించారు. పులివెందులలో డీఎస్పీ మురళీ నాయక్‌ను జగన్ బెదిరించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో జగన్-భారతీకి మధ్య గ్యాప్ పెరిగిందన్నారు.

జగన్ తప్పుల మీద తప్పులు చేస్తుంటే అది తట్టుకోలేక వీఎస్ఆర్ బయటకువచ్చారన్నారు బీజేపీ ఎమ్మెల్యే. జగన్ లండన్ నుంచి ఏపీలో దిగే సరికి ఆ పార్టీ నేతలంతా లండన్ చేరడమే మిగిలివుందన్నారు. రాష్ట్రానికి స్పెషల్ ప్యాకేజీ కావాలని కేంద్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అడిగారన్నారు. మార్చి తరువాత ఆరు పథకాలు తప్పకుండా అమలు అవుతాయిని వెల్లడించారు.

Advertisement

ALSO READ:  ఏపీలో గణతంత్ర వేడుకలు.. జాతీయ జెండా ఎగురవేసిన గవర్నర్

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×