E-Paper
Advertisement

AP Govt big shock to Bhola Shankar : జల్దీ బోలోజీ.. టికెట్ రేట్ల పెంపుపై కిరికిరి..

AP Govt big shock to Bhola Shankar : జల్దీ బోలోజీ.. టికెట్ రేట్ల పెంపుపై కిరికిరి..
Advertisement
Bhola shankar ticket price issue in AP

Bhola shankar ticket price issue in AP(Latest political news in Andhra Pradesh):

భోళా శంకర్ మూవీ తెలుగు రాష్ట్రాల్లో కొత్త చర్చకు దారి తీసింది. సినిమా విడుదల సందర్భంగా టికెట్ రేట్లను పెంచడానికి అనుమతివ్వాలంటూ ఆ సినిమా నిర్మాతలు పెట్టుకున్న అభ్యర్థనపై ఏపీ ప్రభుత్వం కొర్రీలు పెట్టింది. గతంలో సినీ ప్రముఖులతో భేటీ అయిన సీఎం జగన్.. ఏపీలో 20 శాతం సినిమా షూటింగ్‌ చేస్తే ఏం కావాలన్నా చేస్తామని మాటిచ్చారు. అయితే భోళాశంకర్‌ మూవీని ఏపీలో ఎన్ని రోజులు చిత్రీకరించారు..? ఎంత శాతం చిత్రీకరణ ఏపీలో జరిగిందన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు సినిమా బడ్జెట్ పై కూడా క్లారిటీ లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సినిమా బడ్జెట్‌ వంద కోట్లు దాటిందని ప్రభుత్వం దృష్టికి తీసుకోచ్చారు మూవీ మేకర్లు. అయితే 11 డాక్యుమెంట్లు పెండింగ్‌లో ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. సినిమా నిర్మాత గత ఏడాదికి చెందిన ఐటీ రిటర్న్స్‌ ప్రూఫ్స్‌ ఇవ్వలేదని, జీఎస్టీ ఆధారాలు ఇవ్వలేదని అంటోంది.

Advertisement

మరోవైపు ప్రభుత్వ అభ్యర్థనలపై భోళా శంకర్ సినీ నిర్మాత ఇప్పటి వరకు స్పందించలేదు. ప్రభుత్వం అడిగిన వివరాలను చిత్ర యూనిట్ అందిస్తుందా..లేదా…అన్న దానిపై చర్చ కొనసాగుతోంది. దీంతో సినిమా టికెట్ల రేట్ల పెంపుపై సస్పెన్స్‌ నెలకొంది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×