E-Paper
Advertisement

Balineni Srinivas: ఇద్దరికి బుద్ది లేదు.. ఆస్తి కోసం రోడ్డెక్కుతారా?

Balineni Srinivas: ఇద్దరికి బుద్ది లేదు.. ఆస్తి కోసం రోడ్డెక్కుతారా?
Advertisement

రాజేశేఖర్‌ కుటుంబం ఆస్తులకోసం తగాదాలు పడటం బాధాకమని మాజీ మంత్రి బాలినేని అన్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్‌, కాంగ్రెస్‌ చీఫ్‌ షర్మిల మధ్య ఆస్తుల వివాదంపై మాట్లాడారు. ఆడబిడ్డ కన్నీరు మంచిది కాదని అన్నారు.

Advertisement

సమస్య పరిష్కారం కోసం విజయమమ ముందుకు రావాలని అన్నారు. వేరే ఎవరూ ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దన్నారు. విజయమ్మతోనే ఆస్తుల విషయంలో పరిష్కారం దొరుకుతుందన్నారు బాలినేని

Also Read: డ్యాన్స్ అదరగొట్టిన డ్రైవర్.. లోకేష్ ట్వీట్.. ఆ తర్వాత జాబ్?

Advertisement

చంద్రబాబుకు, కూటమికి వీరి ఆస్తుల విషయానికి సంబందం లేదన్నారు. చంద్రబాబుపై విమర్శలు చేయడం కరెక్ట్‌ కాదన్నారు. తాను పార్టీ మారినట్లు కొంతమంది నాయకులు ప్రచారం చేస్తుండటం సరైంది కాదన్నారు బాలినేని

వైసీపీలో ఉన్నపుడు తన ఆస్తులు పోగొట్టుకున్నట్లు… సంపాదించింది ఏమి లేదని బాలినేని చెప్పారు.. ఆ విషయం జగన్‌ని కూడా తెలుసన్నారు బాలినేని. ఎన్ని ఇబ్బందులు కలిగినా ఈ విషయాన్ని బయట పెట్టలేదన్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×