E-Paper
Advertisement

Marreddy Srinivas Reddy: తెలుగు రైతు సంఘం అధ్యక్షుడిపై హత్యాయత్నం.. కత్తితో దాడి చేసిన దొండగులు..

Marreddy Srinivas Reddy: తెలుగు రైతు సంఘం అధ్యక్షుడిపై హత్యాయత్నం.. కత్తితో దాడి చేసిన దొండగులు..
Advertisement
Attack on Marreddy Srinivas Reddy

Attack on Marreddy Srinivas Reddy(Andhra pradesh today news): తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాస్‌రెడ్డిపై ప్రకాశం జిల్లా ఒంగోలులో హత్యాయత్నం జరిగింది. కత్తులతో దాడి చేశారు దుండగులు. తీవ్రంగా గాయపడిన అతన్ని ఒంగోలులోని రమేశ్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు వైద్యులు.

జయరాం సెంటర్‌లోని జిమ్స్‌ ఆసుపత్రిలో ఆర్థిక లావాదేవీలపై డాక్టర్‌ రామచంద్రారెడ్డితో చర్చిస్తుండగా .. ఆయన అనుచరులు ఒక్కసారిగా దాడికి దిగారు. కత్తులతో దాడి చేయడంతో శ్రీనివాస్‌రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి.

Advertisement

ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. చర్చల కోసం పిలిచి పథకం ప్రకారం దాడిచేసినట్టు అనుమానిస్తున్నారు. మర్రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆరా తీశారు. ఘటనకు సంబంధించి వివరాలు తెలుసుకున్నారు.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×