E-Paper
Advertisement

Attack on TDP Leader: ఏపీలో మళ్లీ ఉద్రిక్తత.. ప్రత్యర్థుల దాడిలో టీడీపీ మహిళా నేత మృతి!

Attack on TDP Leader: ఏపీలో మళ్లీ ఉద్రిక్తత.. ప్రత్యర్థుల దాడిలో టీడీపీ మహిళా నేత మృతి!
Advertisement

Attack on TDP Leader AV Bhaskar Reddy Couple: ఏపీలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో మంగళవారం సాయంత్రం టీడీపీ నేత ఏవీ భాస్కర్ రెడ్డి, శ్రీదేవి దంపతులపై ప్రత్యర్థులు దాడి చేశారు. ఈ దాడిలో శ్రీదేవి మృతిచెందింది. భాస్కర్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడిని ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనతో ఆళ్లగడ్డలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ.. ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని శ్రీదేవి మృతదేహాన్ని పరిశీలించారు. ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులను అడిగి తెలుసుకున్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×