E-Paper
Advertisement

Tirupati : తిరుపతిలో దారుణం.. బధిర విద్యార్థిపై దాడి..

Tirupati : తిరుపతిలో దారుణం.. బధిర విద్యార్థిపై దాడి..
Advertisement

Tirupati : తిరుపతిలోని టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న మూగ బధిర పాఠశాలలో దారుణం చోటుచేసుకుంది. ఎనిమిదవ తరగతి చదువుతున్న చందు అనే విద్యార్థిపై తోటి విద్యార్థులు దాడి చేశారు. చందుపై కెమికల్‌ ఆయిల్‌ పోసి నిప్పు అంటించారు. ప్రస్తుతం చందు పరిస్థితి విషమంగా ఉండడంతో, తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చందు శరీరం 70శాతం కాలిపోయింది. నిందితులను కాపాడేందుకు హాస్టల్‌ వార్డెన్‌ సిబ్బంది ప్రయత్నిస్తునట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమకు న్యాయం చేయాలని బాధితుడి తల్లిదండ్రులు కోరుతున్నారు. హాస్టల్‌లో సీసీ ఫుటేజ్‌ పరిశీలించాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×