E-Paper
Advertisement

Chandrababu: చంద్రబాబుపై దాడికి ప్రయత్నం.. ర్యాలీలో హైఅలర్ట్..

Chandrababu: చంద్రబాబుపై దాడికి ప్రయత్నం.. ర్యాలీలో హైఅలర్ట్..
Advertisement

Chandrababu: ఓ అగంతకుడు రెచ్చిపోయాడు. ఏకంగా చంద్రబాబుపైనే రాయి విసిరాడు. ఆ రాయి చంద్రబాబు సెక్యూరిటీ అధికారి మధుబాబుకు తగిలింది. ఆయన తలకి స్వల్ప గాయమైంది. చంద్రబాబు సేఫ్.

నందిగామలో చంద్రబాబు ర్యాలీలో రాయి దాడి జరగడం కలకలం రేపింది. ఇది వైసీపీ గుండాల పనేనంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల భద్రత సరిగా లేకపోవడం వల్లే తనపై దాడి జరిగిందని ఆరోపించారు. వైసీపీ రౌడీలకు భయపడేది లేదన్నారు చంద్రబాబు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×