E-Paper
Advertisement

Wife and Husband Incident: చిత్తూరు జిల్లాలో దారుణం.. భర్తపై వేడి నూనె పోసిన భార్య, ప్రియుడు

Wife and Husband Incident: చిత్తూరు జిల్లాలో దారుణం.. భర్తపై వేడి నూనె పోసిన భార్య, ప్రియుడు
Advertisement

Wife and Husband Incident: దారుణం.. వివాహేతర సంబంధాలు అనేక దారుణాలకు పాల్పడుతున్నాయి. పెళ్లి అయ్యాక ప్రేమించడం.. అడ్డుగా ఉన్నాడని భర్తను లేపేయడం ఇదే పనిగా అవుతున్నాయి ఈ మధ్య.. ఇప్పుడు కూడా ప్రియుడి కోసం భర్తపై వేడి నూనె పోసి హత్యయాత్నానికి పాల్పడింది ఓ భార్య..

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలో శనివారం దారుణ ఘటన జరిగింది. అయితే పలమనేరు మండలంలోని కోతిగుట్ట గ్రామానికి చెందిన సి. వెంకటేశులు ఆర్మీలో డ్యూటీ చేస్తున్నాడు. ఆయన భార్య శిల్ప.. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే భర్త ఆర్మీకి వెళ్లడంతో వివాహం జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత శిల్పకు వెంకటేష్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ సంబంధం గత ఏడాది నుంచి కొనసాగించుకుంటు వచ్చింది.

Advertisement

ఈ విషయం తెలిసిన వెంకటేశులు తన భార్యకు తీవ్రమైన గొడవలు అయ్యాయి. దీంతో భర్త తనుకు అడ్డుగా ఉన్నాడు అని చంపాలని ప్రియుడితో కలిసి ప్లాన్ వేసింది. ఇక ప్రియుడు వచ్చిన తర్వాత శిల్ప, తన ప్రియుడు వెంకటేష్ కలిసి వెంకటేశుల మీద వేడి వేడి నూనె పోసి హత్యయత్నం చేశారు. అనంతరం ఇద్దరూ అక్కడ నుంచి పరారయ్యారు.

Also Read: దూసుకొస్తున్న దిత్వా తుఫాన్.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్..

Advertisement

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వెంకటేశులు పోలీసులకు సమాచారం తెలిపారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అంతేకాకుండా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు శనివారం నిందితులను పట్టుకుని అరెస్టు చేశారు. పోలీసులు ఈ కేసును మరింత దర్యాప్తు చేస్తున్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×