E-Paper
Advertisement

APSRTC – Sankranti : ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ మరో గుడ్ న్యూస్.. సంక్రాంతి బస్సుల్లో 10% రాయితీ ఇస్తున్నట్లు వెల్లడి

APSRTC – Sankranti : ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ మరో గుడ్ న్యూస్.. సంక్రాంతి బస్సుల్లో 10% రాయితీ ఇస్తున్నట్లు వెల్లడి
Advertisement

APSRTC – Sankranti : సంక్రాంతి సంబురాలకు అన్ని గ్రామాలు ముస్తాభవుతున్నాయి. పట్టణాల నుంచి పల్లెలకు వెళ్లేందుకు ప్రజలకు సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చేప్పింది.. సంక్రాంతి పర్వదినాలకు ఏర్పాటు చేసిన బస్సుల్లో 10% రాయితీ కల్పించనున్నట్లు ప్రకటించింది. అయితే..ఇందుకోసం రానుపోను టికెట్లను ఒకేసారి బుక్ చేసుకోవాలని సూచించింది. దీంతో.. సుదూర ప్రాంతాలకు వెళ్లాలనుకునే ప్రయాణికులకు టికెట్ల రేట్ల తగ్గింపు భారీ ఉపశమనం కలిగించనుంది.

సంక్రాంతి రద్దీని దృష్ట్యాలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ ఏకంగా 7,200 ప్రత్యేక బస్సు సర్వీసుల్ని నడుపుతున్నట్లు ప్రకటించింది. జనవరి 8 నుంచి 13 వరకు  3,900 స్పెషల్ బస్సు సర్వీసులు నడపనుండగా.. వీటిలో హైదరాబాద్ నుంచి 2,153 బస్సులను ఏర్పాటు చేశారు. అలాగే.. బెంగళూరు నుంచి  రాష్ట్రానికి వచ్చే ప్రయాణికుల కోసం రెగ్యులర్ బస్సులతో పాటుగా 375 బస్సులను నడపనున్నారు.

Advertisement

రాష్ట్రానికి ప్రయాణికుల్ని చేర్చడమే కాదు.. పండుగ అయిపోయన తర్వాత వారిని తిరిగి వారివారి గమ్య స్థానాల్లో దింపేందుకు సైతం ప్రత్యేక సర్వీసుల్ని ఏర్పాటు చేయగా.. తిరుగు ప్రయాణం కోసం సైతం 3200 ప్రత్యేక బస్స సర్వీసుల్ని కేటాయించినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ బస్సుల్లో ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయడం లేదని ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది. అయితే.. రాయితీ కావాలనుకునే వారు రానుపోను టికెట్లను ఒకేసారి బుక్ చేసుకోవాలని సూచించింది. అలాంటి టికెట్ల ధరలపై 10శాతం రాయితీగా ఇస్తామని వెల్లడించింది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×