E-Paper
Advertisement

APPSC: 290 డిగ్రీ లెక్చరర్ పోస్టులు.. అర్హులు ఎవరంటే..?

APPSC: 290 డిగ్రీ లెక్చరర్ పోస్టులు.. అర్హులు ఎవరంటే..?
Advertisement
APPSC latest notification

APPSC latest notification(Andhra news today):

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్‌‌లోని డిగ్రీ కళాశాలల్లో 240 లెక్చరర్(DL Posts) పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ (APPSC) తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పోస్టులకు అదనంగా మరో 50 ఖాళీలను జతచేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో మొత్తం పోస్టుల సంఖ్య 290కి చేరింది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరింది.

ఖాళీల వివరాలు:

Advertisement

డిగ్రీ లెక్చరర్: 290 పోస్టులు

సబ్జెక్టుల వారీగా:

Advertisement

బయోటెక్నాలజీ- 04

బోటనీ- 20

కెమిస్ట్రీ- 23

కామర్స్‌- 40

కంప్యూటర్ అప్లికేషన్స్- 49

కంప్యూటర్ సైన్స్- 48

ఎకనామిక్స్‌- 15

ఇంగ్లిష్- 05

హిస్టరీ- 15

మ్యాథమెటిక్స్‌- 25

మైక్రోబయాలజీ- 04

పొలిటికల్‌ సైన్స్‌- 15

తెలుగు- 07

జువాలజీ- 20

జోన్ వారీ ఖాళీలు: జోన్ 1- 68, జోన్ 2- 95, జోన్ 3- 50, జోన్ 4- 77 ఖాళీలున్నాయి.

విద్యార్హత: సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ, నెట్‌/ స్లెట్‌/ సెట్‌ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ: 24/01/2024

ఆన్‌లైన్ దరఖాస్తు చివరితేదీ: 13/02/2024 (11:59 PM).

రాత పరీక్ష: ఏప్రిల్/ మే, 2024.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://psc.ap.gov.in/

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×