E-Paper
Advertisement

AP Weather : ఏపీలో వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరిక..

AP Weather : ఏపీలో వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరిక..
Advertisement

AP Weather : ఏపీకి మరోసారి వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్‌ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశముంది.ఈ నెల 16 నాటికి అది కాస్తా వాయుగుండంగా బలపడనుంది. ఈ ప్రభావంతో బుధవారం దక్షిణ కోస్తా, రాయలసీమలోని ఒకటి, రెండు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు జల్లులు కురిసే అవకాశముందన్నారు.

బాపట్ల, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, కడప, శ్రీ సత్యసాయి తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయన్నారు వాతావరణశాఖ అధికారులు. కొన్ని జిల్లాల్లో అయితే భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.

Advertisement

మరోవైపు తమిళనాడులో వర్షాలు దంచికొడుతున్నాయి. తమిళనాడులోని పలు జిల్లాలు, పుదుచ్చేరిలో రెండు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. కడలూరు, మైలాడుదురై, విల్లుపురం జిల్లాల్లోని విద్యా సంస్థలకు తమిళనాడు ప్రభుత్వం సెలవులు ప్రకటించగా.. పుదుచ్చేరి కూడా స్కూల్స్‌ను మూసివేసింది.

తమిళనాడుకు ఎంతో కీలకమైన ఈశాన్య రుతుపవనాలు ఈ ఏడాది ఆలస్యంగా ప్రవేశించాయి. గతవారం సాధారణం కంటే 17 శాతం లోటు వర్షపాతం నమోదయ్యింది. ఆ రాష్ట్ర తాగు, సాగు నీటి అవసరాలకు ఈ రుతుపవనాలే పెద్ద దిక్కు.

Advertisement

.

.

.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×