E-Paper
Advertisement

AP Volunteers : పవన్‌పై కోర్టుకెళ్లిన మహిళా వాలంటీర్.. క్రిమినల్ డిఫమేషన్ దాఖలు..

AP Volunteers : పవన్‌పై కోర్టుకెళ్లిన మహిళా వాలంటీర్.. క్రిమినల్ డిఫమేషన్ దాఖలు..
Advertisement
AP Volunteers

AP Volunteers : ఏపీలో వాలంటీర్ల వ్యవహారం కోర్టుకెక్కింది. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో కలత చెందిన ఓ మహిళా వాలంటీర్ కోర్టులో కేసు వేసింది. వాలంటీర్లలో అధిక శాతం మహిళలు ఉన్నారని.. ఉమెన్ ట్రాఫికింగ్‌కు సంబంధించి కేంద్రనిఘా వర్గాల సమాచారం పవన్‌ దగ్గర ఉంటే ఆ ఆధారాలను కోర్టుకు వెల్లడించాలని పిటిషన్‌లో కోరారు. ప్రభుత్వానికి సహాయకులుగా ఉన్న వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు సరికాదన్నారు. పవన్ వ్యాఖ్యల్లో ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర ఉందని పిటీషనర్‌ ఆరోపించారు.

Advertisement

వదంతులతో ప్రజల్ని రెచ్చగొట్టి వాలంటీర్లపై తిరగబడేలా పవన్ వ్యాఖ్యలు ఉన్నాయని పిటిషన్‌లో ప్రస్తావించారు. అందుకే పవన్ కళ్యాణ్‌పై చర్యలు తీసుకోవాలని.. సెక్షన్ 499, 500, 504, 505 ప్రకారం కేసు దాఖలు చేయాలని పిటిషనర్ కోరారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×