E-Paper
Advertisement

AP: పది ఫలితాలు విడుదల.. హైలైట్స్ ఇవే..

AP: పది ఫలితాలు విడుదల.. హైలైట్స్ ఇవే..
Advertisement

AP: ఏపీలో పదో తరగతి పరీక్షల ఫలితాలు రిలీజ్ అయ్యాయి. మొత్తం 72.26 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఎప్పటిలానే ఈసారి కూడా బాలికల పాస్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంది. బాలురు 69.27 శాతం, బాలికలు 75.38 శాతం ఉత్తీర్ణులయ్యారు. అంటే, బాలురు కంటే బాలికలు 6 శాతం ఎక్కువ పాస్ అయ్యారు. గతేడాది కంటే ఈసారి 5 శాతం ఉత్తీర్ణత పెరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో 3.47 శాతం ఉత్తీర్ణత పెరిగింది. ఏపీ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌లో 95.25 శాతం మంది విద్యార్థులు పాస్‌ అయ్యారు. 18 రోజుల్లోనే ఫలితాలను విడుదల చేసినట్టు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

87.4 శాతం ఉత్తీర్ణతతో ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. నంద్యాల జిల్లా చివరి స్థానంలో ఉంది.

Advertisement

మే 17 లోపు సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జూన్‌ 2 నుంచి 10 వరకు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉంటాయి.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×