E-Paper
Advertisement

AP Revenue Department: ఏపీ ప్రజలకు రెవెన్యూశాఖ న్యూఇయర్ గిఫ్ట్.. 5 రకాల భూములను 22 A జాబితా నుంచి తొలగిస్తూ నిర్ణయం

AP Revenue Department: ఏపీ ప్రజలకు రెవెన్యూశాఖ న్యూఇయర్ గిఫ్ట్.. 5 రకాల భూములను 22 A జాబితా నుంచి తొలగిస్తూ నిర్ణయం
Advertisement

AP Revenue Department: కొత్త ఏడాది-2026ను పురస్కరించుకుని ఏపీ ప్రజలకు రెవెన్యూ శాఖ శుభవార్త అందించింది. న్యూఇయర్ గిప్ట్‌గా భూ యజమానులకు భారీ ఊరటనిచ్చింది. 22ఏ జాబితా నుంచి కొన్ని రకాల భూములను తొలగిస్తూ మంత్రి అనగాని సత్య ప్రసాద్ సంతకం చేశారు. ఐదు రకాల భూములను 22ఏ జాబితా నుంచి తొలగిస్తూ కొత్త ఏడాదిలో తొలి సంతకం చేశారు ఆయన. మిగిలిన నాలుగు రకాల భూములపై త్వరలోజీవోఎంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రైవేట్ పట్టా భూములకు ఎవరు దరఖాస్తూ చేసుకున్నా అధికారులు సుమోటోగా తొలగించాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రస్తుత, మాజీ సైనిక ఉద్యోగుల భూములకు సంబంధిత పత్రాలు ఉంటే నిషిద్ధ జాబితా నుంచి తొలగించాలని ప్రభుత్వం ఆదే శాలు జారీ చేసింది. అలాగే స్వాతంత్ర్య సమర యోధుల భూములను, రాజకీయ బాధితులకు కేటాయించిన భూముల ను కూడా 22ఏ నుండి తొలగించనున్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×