E-Paper
Advertisement

High Tension In Palnadu: పల్నాడులో ఉద్రిక్తత.. గాల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు

High Tension In Palnadu: పల్నాడులో ఉద్రిక్తత.. గాల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు
Advertisement

High Tension In Palnadu(Breaking news in Andhra Pradesh):

పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. కొత్త గణేషునిపాడు గ్రామంలో సోమవారం గొడవ జరగడంతో వైసీపీ నేతలు ఊరు వదిలి పారిపోయారు. వారిని తిరిగి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాసు మహేశ్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ తీసుకొని వచ్చారు. విషయం తెలిసిన టీడీపీ శ్రేణులు మరోసారి దాడికి దిగడంతో నేతలంతా పొలాల వెంట పరుగులు తీశారు.

విషయం తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేశారు. ఇరువర్గాలు రాళ్లు రువ్వుకోవడంతో పరిస్థితి అదుపుతప్పింది. అక్కడే ఉన్న కాసు మహేశ్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ కాన్వాయ్‌పై దాడి చేశాయి టీడీపీ శ్రేణులు. దీంతో పరిస్థితిన చక్కబెట్టేందుకు పోలీసులు గాల్లోకి కాల్పుల జరిపారు.

Advertisement

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×