E-Paper
Advertisement

AP Home Minister Anitha: ఏపీ హోం మంత్రికి తప్పిన పెను ప్రమాదం.. జస్ట్ మిస్

AP Home Minister Anitha: ఏపీ హోం మంత్రికి తప్పిన పెను ప్రమాదం.. జస్ట్ మిస్
Advertisement

AP Home Minister Anitha Escapes from A Serious Accident: ఏపీ హోుం మంత్రి వంగలపూడి అనితకు పెను ప్రమాదం తప్పింది. విజయవాడ నుంచి పశ్చిమ గోదావరి జిల్లా కు వెళుతున్న ఏపీ హోం మంత్రి కాన్వాయ్ ఏలూరు వద్ద ఉంగుటూరు మండలం కైకరం వద్దకు రాగానే ఓ బైక్ మంత్రి కాన్వాయ్ కి అడ్డంగా రావడంతో దాని వెనుకే వస్తున్న మంత్రి కారు డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో మంత్రికి స్వల్పగాయాలు అయ్యాయి. అయితే ఊహించని రీతిలో జరిగిన ఈ ప్రమాదంలో మంత్రి కారుతో సహా ముందున్న కాన్వాయ్ కూడా స్వల్పంగా దెబ్తతిన్నాయి. కాగా ఎవరికీ ఎటువంటి ప్రమాదకరమైన గాయాలు తగలకపోవడంతో మంత్రి భద్రతా సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

పోలీసుల దర్యాప్తు

Advertisement

మంత్రి అనితను మరో వాహనంలో ఎక్కించి అలంపురం పంపించారు. ప్రమాదానికి కారకుడైన యువకుడు, అతని బైక్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మంత్రి కాన్వాయ్ నే ఓవర్ క్రాస్ చేయడానికి కారణం ఏమైవుంటుంది? దీని వెనుక ఏదైనా కుట్ర కోణం ఉందా అని పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. సోషల్ మీడియాలో మాత్రం వంగలపూడి అనిత క్షేమం అనే వార్తపై నెటిజన్లు స్పందిస్తున్నారు. అనిత మేడంకు పెద్ద ప్రమాదమే తప్పిందని..స్పీడ్, రాష్ డ్రైవింగ్ కింద ఆ యువకుడిని వెంటనే అదుపులోకి తీసుకోవాలని పోస్టింగులు పెడుతున్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×