E-Paper
Advertisement

AP High Court: ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం.. ఆ జీవో నిలుపుదలకు ఉత్తర్వులు

AP High Court: ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం.. ఆ జీవో నిలుపుదలకు ఉత్తర్వులు
Advertisement

AP High Court on medical colleges(AP latest news): ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. వైద్య కళాశాలల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారి కోటా సీట్ల కేటాయింపుపై కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈడబ్యూఎస్ కోటా సీట్లు కేటాయింపు జీవోను నిలిపివేస్తూ మంగళవారం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సీట్ల కేటాయింపులు జీవోను సవాలు చేస్తూ మెడికల్ విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్ విచారణ చేపట్టింది. సీట్లు పెంచకుండా ఈడబ్యూఎస్ కోటా క్రింద సీట్లు కేటాయిస్తే ఓపెన్ కేటగిరీలో విద్యార్థులకు నష్టం వాటిల్లుతుందని విద్యార్థులు కోర్టును ఆశ్రయించారు. వెంటనే ఈజీవోను నిలుపుదల చేస్తూ ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు.

మెడికల్ సీట్లను పెంచి ఈడబ్యూస్ క్రింద సీట్లు ఇవ్వాలని పిటిషన్ తరఫు న్యాయవాది వాదించారు. పిటిషనర్ వాదలనను అంగీకరించిన కోర్టు జీవోను నిలిపి వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణను ఆరు వారాలకు ఏపీ హైకోర్టు వాయిదా వేసింది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×