E-Paper
Advertisement

Sankranti Holidays AP: సంక్రాంతి సెలవులు ఎప్పటినుంచో తెలుసా..?

Sankranti Holidays AP: సంక్రాంతి సెలవులు ఎప్పటినుంచో తెలుసా..?
Advertisement

Sankranti Holidays AP: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సంక్రాంతి సెలవులపై క్లారిటీ ఇఛ్చింది. జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు పండుగ సెలవులు ఇస్తున్నట్లు ఎస్సీ ఈఆర్టీ డైరెక్టర్‌ కృష్ణారెడ్డి ప్రకటించారు. 2024-25 అకడమిక్ క్యాలెండర్ ప్రకారమే ఈ సెలవులు ఉంటాయని వివరించారు. వర్షాల కారణంగా కొన్ని జిల్లాల్లో విద్యాసంస్థలకు స్థానిక అధికారులు ఇప్పటికే సెలవులు ప్రకటించినందున, ఈసారి 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు లేదా 12వ తేదీ నుంచి 16వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు.

సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలను కోరారు. ప్రభుత్వం 2025 సంవత్సరానికి సంబంధించి సెలవుల జాబితాను విడుదల చేసింది. షెడ్యూల్‌ మొత్తం 23 సాధారణ సెలవులు, 21 ఆప్షనల్‌ హాలిడేస్‌ ఉన్నామని అధికారులు తెలిపారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×