E-Paper
Advertisement

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?
Advertisement

Amaravati: గురువారం అమరావతిలో సీఎం చంద్రబాబు కేబినెట్ సమావేశమైంది. సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై మాట్లాడుతున్న సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి సమావేశం నుంచి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. తీవ్ర వెన్నునొప్పితో ఆయన బాధపడుతున్నట్లు సమాచారం.

చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్

Advertisement

కొన్నాళ్లుగా  అనారోగ్య సమస్యలు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను వెంటాడుతున్నాయి. గురువారం అమరావతిలో చంద్రబాబు మంత్రి వర్గం సమావేశమైంది. సమావేశానికి ముందు నుంచి తీవ్రమైన వెన్నునొప్పితో ఆయన బాధపడుతున్నారు డిప్యూటీ సీఎం. వివిధ అంశాలపై కేబినెట్‌లో చర్చిస్తుండగా నొప్పి మరింత తీవ్రమైనట్టు సచివాలయం వర్గాలు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు అసలు సమస్య చెప్పి కేబినెట్ మధ్యలో పవన్ కల్యాన్ వెళ్లినట్టు సమాచారం. ఉన్నట్లుండి మంత్రివర్గం భేటీ నుంచి డిప్యూటీ సీఎం పవన్ మధ్యలో వెళ్లిపోవడంపై అక్కడి ప్రభుత్వ వర్గాలు ఆరా తీశాయి. చివరకు తీవ్రమైన వెన్నునొప్పి కారణంగా సచివాలయం నుంచి మంగళగిరి పార్టీ ఆఫీసుకు వెళ్ళారట.

Advertisement

వెన్నునొప్పి కారణంగా సచివాలయం నుంచి పార్టీ ఆఫీసుకు

నొప్పి తీవ్రమైతే ఆసుపత్రి వెళ్లే అవకాశముందని జనసేన పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయం తెలియగానే ఆ పార్టీ కార్యకర్తలు పవన్ ఆరోగ్యం గురించి ఆరా తీయడం మొదలు పెట్టారు. తమ అభిమాన నేతలకు ఆరోగ్యం ఎలా ఉందంటూ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల ఆపరేషన్ తర్వాత ఇప్పుడిప్పుడే పవన్ కల్యాణ్ యాక్టివ్ అవుతున్నారు. ఇంతలో వెన్ను నొప్పి వెంటాడడం మొదలు పెట్టింది.

ALSO READ:  తిరుమల కల్తీ నెయ్యి కేసు.. ఆరు రాష్ట్రాల్లో ఈడీ సోదాలు, రూ. 60 లక్షలు సీజ్

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×