E-Paper
Advertisement

AP Congress: ఏపీ కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల జాబితా రిలీజ్..

AP Congress: ఏపీ కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల జాబితా రిలీజ్..
Advertisement

AP Congress: సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా చేసుకుని పలువురు అభ్యర్థుల పేర్లతో కాంగ్రెస్ పార్టీ మరో జాబితాను విడుదల చేసింది. ఏపీలోని 9 స్థానాలకు గాను ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్ఠానం లోక్ సభ అభ్యర్థులను ప్రకటించింది. ఈ జాబితాను కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ అధికారికంగా వెల్లడించారు.

1.శ్రీకాకుళం- డాక్టర్ పేడాడ పరమేశ్వరరావు
2.విజయనగరం- బొబ్బిలి శ్రీను
3.అమలాపురం(ఎస్సీ)- జంగా గౌతమ్
4.మచిలీపట్నం- గొల్లు కృష్ణ
5.విజయవాడ- వళ్లూరు భార్గవ్
6.ఒంగోలు- సుధాకర్ రెడ్డి
7.నంద్యాల- జాగంటి లక్ష్మీ నరసింహ యాదవ్
8.అనంతపుర్- మల్లికార్జున్ వజ్జాల
9.హిందూపురం- షమద్ షహీన్

Advertisement

కాంగ్రెస్ హైకమాండ్ గతంలో 14 స్థానాలకు ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది. ఏఐసీసీ తాజాగా ప్రకటించిన జాబితాతో కలిపి ఇప్పటి వరకు 23 లోక్ సభ స్థానాలకు అభ్యర్థలను ఖరారు చేసింది. రాష్ట్రంలో ఉన్న 25 ఎంపీ స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ.. రెండు స్థానాలను వామపక్షాలకు కేటాయించింది.

Also Read: టీడీపీ అభ్యర్థులకు బీ ఫారాలు.. 5 స్థానాల్లో అభ్యర్థులు మార్పు

Advertisement

అయితే ఈరోజు కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ ఏపీలోని ఎంపీ అభ్యర్థులతో పాటుగా జార్ఖండ్ లో మరో ఇద్దరు అభ్యర్థులను ప్రకటించారు. జార్ఖండ్ లోని రాంచీ, గొడ్డా లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ఏఐసీసీ ఖరారు చేసింది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×