E-Paper
Advertisement

CM Chandrababu: అయోధ్యలో బాల రాముడిని దర్శించుకున్న చంద్రబాబు

CM Chandrababu: అయోధ్యలో బాల రాముడిని దర్శించుకున్న చంద్రబాబు
Advertisement

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో పర్యటిస్తున్నారు. ఆదివారం అయోధ్య రామమందిరంలో బాలరాముడిని సీఎం చంద్రబాబు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు సీఎం చంద్రబాబుకు ఉత్తర్‌ప్రదేశ్‌ అధికారులు, ఆలయ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. దేవాలయం నిర్మాణాన్ని వివరించారు. శ్రీరాముని విలువలు, ఆదర్శాలు కాలాతీతమైనవని, అవి మనందరికీ పాఠాలని సీఎం పేర్కొన్నారు.

“మంచి పాలనకు రామ రాజ్యమే ప్రామాణికం. శ్రీరామ జన్మభూమి మందిర నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ నా అభినందనలు. ఈ దేవాలయం మన దేశానికి ఒక మహా ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తుంది. నేటి సమాజంలో ఆధ్యాత్మిక విలువల నిర్మాణంలో, అయోధ్య మందిరం కీలక పాత్ర పోషిస్తుంది” -సీఎం చంద్రబాబు

Advertisement

Also Read: Taneti Vanitha: బాలయ్య సినిమా అప్పుడు 20 పొట్టేళ్లు నరికితే కనపడలేదా?: మాజీ మంత్రి తానేటి వనిత ఫైర్

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×