E-Paper
Advertisement

CM Chandrababu: తెలుగు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు.. తెలిపిన ఏపీ సీఎం

CM Chandrababu: తెలుగు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు.. తెలిపిన ఏపీ సీఎం
Advertisement

AP CM Chandrababu Naidu Vinayaka Chavithi Wishes to Telugu People: వినాయక చవితి పండుగ సందర్భంగా దేశ, విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలకు ఏపీ సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. తొలిపూజ అందుకునే ఆ గణనాథుడు దయతో అందరికి శుభం కలిగించాలని కోరుకుంటున్నానని సీఎం ట్వీట్ చేశారు. వాడవాడలు చవితి పందిళ్లతో కళకళలాడాల్సిన సమయంలో వచ్చిన భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు..విజయవాడ ప్రజలను తీవ్ర కష్టాల పాలుచేశాయని సీఎం అన్నారు.

వారి బాధలు తీర్చేందుకు అహర్నిశలూ ప్రయత్నాలు చేస్తున్నామని.. ప్రజలు సాధారణ జీవితం పొందేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ట్వీట్‌లో పేర్కొన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రజలకు ఎలాంటి విపత్తులు రాకుండా చూడాలని ఆ వక్రతుండ మహా గణపతిని కోరుకుంటున్నానట్లు చంద్రబాబు ఎక్స్ వేదికగా పోస్టు చేశారు..

Advertisement

Also Read:  వినాయక చవితి శుభాకాంక్షలు.. దయచేసి వాటి జోలికి వెళ్లకండి

అలానే మంత్రి లోకేష్ సైతం సోషల్ మీడియా వేదికగా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలను తొలగించే గణనాథుడు ఆశీస్సులతో.. మీ జీవితంలో సంతోషాలు వెల్లివిరియాలని కోరుకుంటున్నానని పోస్ట్ చేశారు. వరద నష్టాలు, కన్నీటి కష్టాలు విఘ్నాధిపతి అనుగ్రహంతో తొలగిపోయి.. ఆయురారోగ్యాలతో ఆనందమయంగా అందరూ జీవించాలని కోరుకుంటున్నానని రాసుకొచ్చారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×