E-Paper
Advertisement

Ayyappa Devotess Met With Accident: కేరళలో చిక్కుకున్న ఏపీ అయ్యప్ప భక్తులు.. సీఎం చంద్ర‌బాబు, లోకేష్ కు రిక్వెస్ట్

Ayyappa Devotess Met With Accident: కేరళలో చిక్కుకున్న ఏపీ అయ్యప్ప భక్తులు.. సీఎం చంద్ర‌బాబు, లోకేష్ కు రిక్వెస్ట్
Advertisement

కేర‌ళ‌లో ఏపీకి చెందిన అయ్య‌ప్ప భ‌క్తులు చిక్కుకున్నారు. శ‌బ‌రిమ‌ల యాత్ర‌కు వెళ్లిన గంగాధ‌ర నెల్లూరు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధి వెదురుకుప్పం మండ‌లం గొడుగు చింత గ్రామానికి చెందిన భ‌క్త‌కు కేర‌ళ‌లో రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. అయితే త‌మ‌కు అక్క‌డి పోలీసులు స‌హ‌క‌రించ‌డం లేద‌ని, వాహ‌నం రోడ్డు ప్ర‌మాదంలో చిక్కుకుంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఏపీ సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్ ఎలాగైనా త‌మ‌కు సాయం చేయాల‌ని భ‌క్తులు కోరారు.

Also read: అధ్య‌క్ష పీఠం నాదే.. తెలంగాణ బీజేపీలో ఫైట్.. రేసులో ఆ న‌లుగురు

Advertisement

ఇదిలా ఉంటే మండ‌లం-మ‌క‌ర‌విళ‌క్కు మ‌హాప‌డి పూజ‌ల కోసం అయ్య‌ప్ప భ‌క్తులు పెద్దఎత్తున కేర‌ళ‌కు వెళుతున్న సంగ‌తి తెలిసిందే. శ‌బ‌రిమ‌ల ఆల‌యానికి భ‌క్తుల తాకిడి పెర‌గ‌డంతో అధికారులు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. అయిన‌ప్ప‌టికీ అక్క‌డ‌క్క‌డా చిన్న చిన్న ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయి. ఇక తాజాగా జ‌రిగిన ఘ‌ట‌న‌తో ఏపీ భ‌క్తులు ఆందోళ‌న చెందుతున్నారు. మ‌రి ఈ ఘ‌ట‌న‌పై సీఎం చంద్ర‌బాబు, మంత్రి లోకేష్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×