// // Narsapuram : అంగన్‌వాడీల నిరసన.. కనీసం వేతనం రూ.26 వేలకు పెంచాలని డిమాండ్ - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Narsapuram : అంగన్‌వాడీల నిరసన.. కనీసం వేతనం రూ.26 వేలకు పెంచాలని డిమాండ్

Narsapuram : అంగన్‌వాడీల నిరసన.. కనీసం వేతనం రూ.26 వేలకు పెంచాలని డిమాండ్
Advertisement

Narsapuram : పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలంలో అంగన్ వాడీ వర్కర్స్ నిరసన చేశారు. న్యాయమైన తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్ వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ సెంటర్ లో టెంట్ వేసి నిరసన తెలిపారు. సీఎం జగన్ తమకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.

కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని కోరారు. తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచాలి డిమాండ్ చేశారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయాలని సుచించారు. పని భారం తగ్గించాలని డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున అంగన్ వాడీ వర్కర్స్ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×