E-Paper
Advertisement

Andrapradesh : దివిసీమ ప్రాంతంపై తుపాను ఎఫెక్ట్.. నీట మునిగిన పంటలు..

Andrapradesh : దివిసీమ ప్రాంతంపై తుపాను ఎఫెక్ట్.. నీట మునిగిన పంటలు..
Advertisement
local news andhra pradesh

Michaung cyclone latest news(Local news andhra Pradesh) :

మిగ్ జాం తుపాను ప్రభావానికి దివిసీమ ప్రాంతంలోని అవనిగడ్డ , కోడూరు, నాగాయలంక మండలాల్లోని రహదారులు జలమయమయ్యాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షంతోపాటు ఈదురు గాలులకు వరి పంటలు నేలకు ఒరిగి జలమయమయ్యాయి.

చేతికొచ్చిన పంట దక్కకపోవటంతో పంట పొలాలను చూసి రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తుపాను ప్రభావంతో పూర్తిగా నీటి ముంపునకు గురైన పంట పొలాలను అధికారులు పరిశీలించాలని రైతులు కోరారు. ఎకరాకు 40 వేల రూపాయలు నష్టం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. క్రాప్ ఇన్సూరెన్స్ వర్తింపజేయాలిని రైతు సంఘ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×